Serial Actor Prabhakar Son Chandra Hass Introduction As Hero And Birthday Press Meet. Chandra Hass Q & A with media | ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 17న చంద్రహాస్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రభాకర్ తన కుమారుడిని ‘ఇంట్రడ్యూసింగ్ చంద్రహాస్’ పేరుతో విలేకరులకు పరిచయం చేశారు.
#PrabhakarSonChandraHass
#ChandraHassheroIntroduction
#Tollywood